Random Video

ICC Cricket World Cup 2019 : MS Dhoni Likely To Retire After World Cup 2019 || Oneindia Telugu

2019-07-03 156 Dailymotion

ICC Cricket World Cup 2019:Reports suggest that Indian legend MS Dhoni will retire from all formats of cricket, after Team India complete their ongoing campaign in the 2019 Cricket World Cup.
#icccricketworldcup2019
#msdhoni
#ambatirayudu
#indvban
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

యువ క్రికెట‌ర్, తెలుగువాడైన అంబ‌టి రాయుడు రిటైర్‌మెంట్‌కు సంబంధించిన షాక్ నుంచి తేరుకోకముందే- మరో హై ఓల్టేజ్ షాక్ త‌గిలిన‌ట్ట‌యింది. కోట్లాది మంది అభిమానుల ఆరాధ్యుడు, జార్ఖండ్ డైన‌మేట్‌గా గుర్తింపు పొందిన మ‌హేంద్ర సింగ్ ధోనీ సైతం త‌న కేరీర్‌కు వీడ్కోలు చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ముగిసిన కొద్దిరోజుల్లోనే ధోనీ..అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి వైదొల‌గే అవ‌కాశాలు ఉన్నాయని స‌మాచారం. స్వ‌యంగా భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అధికారి ఒక‌రు ఈ విష‌యాన్ని అన‌ధికారికంగా వెల్ల‌డించారు. ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత ధోనీ.. ఇక క్రీజులో క‌నిపించే అవ‌కాశాలు లేవ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇది ఇంకా అధికారికంగా వెల్ల‌డి కావాల్సి ఉంది.